వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్ళలో పల్లెపల్లెనావిద్యుత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల గురించి చర్చించేందుకు సోమవారం సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కరవు పరిస్థితుల్లోపెద్దగా మార్పు రాదని క్యాబినెట్‌ అభిప్రాయపడింది. ఈ సమావేశంలో క్యాబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు సమగ్రంగా.....

  • రాష్ట్రంలోని 15 వేల గ్రామాలు, కాలనీల విద్యుదీకరణకు 483 కోట్ల రూపాయలతో మాస్టర్‌ ప్లాన్‌.
  • విద్యుత్‌ చౌర్యంపై విధించే జరిమానా తగ్గింపు. కాంపౌండింగ్‌ ఫీజు, సర్‌ ఛార్జీల హేతుబద్ధీకరణ.
  • మైనారిటీ కమిషన్‌ తరహాలా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలనే జస్టిస్‌ పున్నయ్య కమిటీ సిఫారసుకు ఆమోద ముద్ర.
  • ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్ల ఏర్పాటు.
  • కాంట్రాక్టు పద్ధతిపై పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.
    ఏడాది చివరకల్లా అన్ని చోట్లా స్పాట్‌ బిల్లింగ్‌ పద్ధతి అమలు.
  • జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులు నవంబర్‌ ఒకటి నుంచి అమలు.
  • దళితులు ప్రతినెలా 30 వ తేదీన పౌరహక్కుల దినోత్సవం జరుపుకొనేందుకు ఆదేశాలు జారీ.
  • జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లకు ఆమోద ముద్ర.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X