గ్వాలియర్ కు సింధియా భౌతికకాయం
న్యూఢిల్లీః దివంగత కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ఆయనస్వస్థలమైన గ్వాలియర్ తరలించారు. తమ ప్రియతమ రాజను చూసేందుకుగ్వాలియర్ అంతా సజలనయనాలతో ఎదురు చూస్తున్నది. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో సింధియా భౌతిక కాయాన్ని గ్వాలియర్పంపారు. గ్వాలియర్ పంపడానికి ముందు ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది మంది సింధియాకు నివాళిఅర్పించారు.
గ్వాలియర్ లో సింధియా భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం వుంచుతారు. ఆ తరువాత బుధవారం నాడు సింధియాకు అంత్య క్రియలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications
