న్యూఢిల్లీ: గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. ఈ విషయాన్ని వాతావరణ పరిశోధక శాఖ వెల్లడించింది. ఈ ప్రకంపనలు రిచర్ స్కేల్‌పనై 4.1గా నమోదయ్యాయి. కచ్‌లో ఉదయం ఆరు గంటల 18 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది.