లాడెన్‌ దొరుకకపోవచ్చు: రమ్స్‌ఫీల్డ్‌

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ను పట్టుకోవడం అమెరికాకు సాధ్యం కాకపోవచ్చునని అమెరికా రక్షణ శాఖ మంత్రి డోనాల్డ్‌ రమ్స్‌ఫీల్డ్‌ అన్నారు. అయితే,అఎn్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌ పర్భుత్వానికి మాత్రం రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు.

తాలిబాన్‌ అనంతరఅఎn్ఘానిస్థాన్‌ వుంటుందని, ఒక వ్యక్తిని పట్టుకోవడం కన్నా ఇది సులభమని ఆయన యుఎస్‌ఎ టుడేతో అన్నారు. లాడెన్‌ను పట్టుకోవడం గానీ, చంపడం గానీ అత్యంత కష్టతరమైన పని ఆయన అన్నారు.

ఈ ప్రపంచం చాలా పెద్దది. ఎన్నో దేశాలున్నాయి. అతని వద్ద లెక్కలేనంత డబ్బు ఉంది. ఎంతో మంది మద్దతు వుంది. అతడ్ని పట్టుకోవడంలోవిజయం సాధించగలమా, లేదా అనేది చెప్పలేను అని రమ్స్‌ఫీల్డ్‌ అన్నారు. అంతేకాకుండా లాడెన్‌ లేకుండా కూడా అతని ఆల్‌ ఖయిదా నెట్‌వర్క్‌ కొనసాగుతుందని ఆయన అన్నారు. లాడెన్‌ మరణించినా ఇదే విధమైన సమస్య భవిష్యత్తులో ఎదురువుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+