దేవాలయాల భూములస్వాధీనం
తిరుపతిః అన్యక్రాంతమైన దేవాలయాల భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం భారీ ఎత్తున చర్యలు చేపట్టినట్టుగా దేవాదాయ శాఖ మంత్రి దండుశివరామరాజు చెప్పారు.
ఈవిషయం ఎంత పెద్ద వ్యక్తులైనా క్షమించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. దేవాలయాలభూములను ఆక్రమించిన వ్యక్తులు ఏ పార్టీవారు,వారి పలుకుబడి ఎంత అనే విషయాలను తాముపట్టించుకోమనిఆయన చెప్పారు. ఈ విషయంలో నిర్ధాక్షిణ్యంగా ముందుకుపోవాలన్నదేతమ నిర్ణయమని ఆయన వెల్లడించారు. కోర్టువివాదాల్లో లేని భూముల స్వాధీనానికైతే ఎలాంటిఅడ్డు వుండదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications