అఎn్గాన్ గడ్డపై అమెరికా టెంట్
కాబూల్‌ః అఎn్గాన్‌పై అమెరికా దాడులు ముప్పేటకొనసాగుతున్నాయి. అఎn్గాన్ గడ్డపై కాలుమోపిన అమెరికా బలగాలు ఏకంగా గుడారాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు భూతల యుద్ధం మరింత భీకరంగా మారింది.
బుధవారం రేయింబవళ్లు ముమ్మరంగా దాడులు జరిపిన అమెరికా యుద్ధవిమానాలు గురువారం నాడు కూడా దాడులు కొనసాగించాయి.అఎn్గాన్ ప్రజలకు అమెరికా అందిస్తున్న ఆహారపదార్ధాలను తాలిబన్లేవిషమయంగా మారుస్తున్నారని అమెరికా ఆరోపించింది. తాముఅందిస్తున్న ఆహారాన్ని విషతుల్యంగా మార్చి నేరాన్ని తమపై నెట్టేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని అమెరికా ఆరోపించింది. అమెరికన్లు మనుషులని తాలిబన్లు, అల్‌ఖైదా ఉగ్రవాదుల్లో ప్రజల ప్రాణాలతో ఆడుకునే క్రూరులు కాదని అమెరికాపేర్కొంది.












Click it and Unblock the Notifications