ఉత్తరాంచల్‌ సిఎంకుఉద్వాసన

న్యూఢిల్లీ: ఉత్తరాంచల్‌ ముఖ్యమంత్రినిత్యానంద స్వామికి ఉద్వాసన పలకాలని భారతీయ జనతా పార్టీ(బిజెపి) నిర్ణయించినట్లు తెలుస్తోంది.గద్దె దిగాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

నిత్యానంద స్వామి శనివారం హోం మంత్రిఎల్‌.కె. అద్వానీని కలిశారు. ఈ నెల 29వ తేదీ లోగా ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేయాలని అద్వానీ ఆయనకు చెప్పినట్లుసమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాంచల్‌ శాసనసభకు ఎన్నికలుజరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రినిమార్చాలనే యోచనలో బిజెపి కేంద్ర నాయకత్వంపడింది. ఈ విషయమై ఇప్పటికే నాయకత్వం పలువురు రాష్ట్రనాయకులతో సంప్రదింపులు జరిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+