అమెరికాకు తాలిబన్ల సవాల్
ఇస్లామాబాద్‌ః భూతల యుద్ధంలో అమెరికాకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వుంటుందని తాలిబన్లు ఆఫ్ఘన్ ఇరుగుపొరుగు దేశాలను హెచ్చరించారు. అమెరికా భూతల పోరాటానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో పాకిస్తాన్ లో వున్న తాలిబన్ ప్రతినిధులు ఈ ధంగా హెచ్చరికలు జారీ చేయడం శేషం.
ముఖ్యంగా పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ లను ఉద్దేశించి తాలిబన్లు ఈ హెచ్చరికలు జారీ చేసింది. సత్తా వుంటే అమెరికా భూ పోరాటం ప్రారంభించాలని సవాల్ సిరింది.












Click it and Unblock the Notifications
