వాషింగ్టన్: సరిహద్దుల్లో, ముఖ్యంగాఅఎn్ఘానిస్థాన్ సరిహద్దులో భద్రత కోసం పాకిస్థాన్‌కు అమెరికా దేశాంగ శాఖ 73 ులియన్ డాలర్ల అత్యవసర సహాయంఅందించనుంది. ఈ సహాయంలో హెలికాప్టర్లు, మానాలు, వాహనాలు, కమ్యూనికేషన్ గియర్, నైట్- జన్ గాగుల్స్, ట్రెయినింగ్ వుంటాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ సహాయం అత్యంత ప్రధానమైందని అమెరికా అధికార ప్రతినిధి రిచర్డ్ బుచర్ చెప్పారు.
State
-Staff
By Staff
అఎn్ఘానిస్థాన్‌లోసైనిక చర్యను వ్యతిరేకించేందుకు ఆయుధాలు, మందు గుండు సామగ్రి, తదితరాలు పాకిస్థాన్ సరిహద్దులు దాటుతుండడం పట్ల అమెరికా అధికార వర్గాలు ఆక్షేపణ తెలియజేస్తున్నాయి.