చిత్తూరుః చిత్తూరు జిల్లా పలమనేరు సdుపంలోని గంగవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఠాణేకు చెందిన ుశ్రా కుటుంబ సభ్యులు ఆరుగురు మారుతీ కారులో తిరుపతి వెంకటేశ్వరస్వాుని దర్శించుకొనేందుకు బయలుదేరారు. కారు గంగవరం వద్దకు చేరుకోగానే బెంగుళూరు నుంచి వస్తున్న వాహనం డీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు.
ఈ ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడిన ఇద్దరు చిన్నారులను వెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి తరలి వెళ్ళారు.












Click it and Unblock the Notifications