హైదరాబాద్‌ః బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతున్నది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా అంతటా ముసురుపట్టింది. కొన్ని ప్రాంతాల్లోల శుక్రవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో కోస్తా జిల్లాల్లో ఒక మోస్తర నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నదని శాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు వరించారు.
గంటకు 45 నుంచి 50 కిలోdుటర్ల వరకు గాలులు dచే ప్రమాదం వున్నదని అధికారులు హెచ్చరించారు. దీపావళి సమయంలో కోస్తాలో ముసురుపట్టడంతో టపాకాయల వ్యాపారుల గుండెల్లోరైళ్ళు పరిగెత్తుతున్నాయి. మరోవైపు కీలకమైన దశలా మళ్ళీ తుపాను వస్తే పంటలుసర్వనాశనం కాక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications