తిరువనంతపురంః కేరళలో శనివారం నాడుపెనుషాదం సంభంచింది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియ రిగిపడి తిరువనంతపురం జిల్లాఅంబూరి వద్ద కనీసం 50 మంది సజీవ సమాధి అయ్యారు. 20 మంది గల్లంతు అయ్యారు. భద్రతా సిబ్బంది ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. శిధిలాల కింద ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశంలేదని అధికారులు చెబుతున్నారు. ఒక పెళ్ళి ందుకోసం 50 మంది ఒకచోట సమావేశమయ్యారు. కొండచరియ రిగి పడటంతో అక్కడ వున్న వారంతా మరణించారు.
కొండచరియలను తొలగిస్తుండగా ప్రాణాలు మహిళలు, చిన్నారులు మాసం ముద్దలుగా బయటపడుతున్న దృశ్యాలు హృదయ దారకంగా వున్నాయి. మృతుల సంఖ్య మరింతగాపెరిగే అవగాశం వున్నదని భాస్తున్నారు.












Click it and Unblock the Notifications