వాషింగ్టన్‌ః కార్గిల్ యుద్ధంలో సంపాదించిన అనుభవంతో భారత ప్రధాని వాజ్‌పేయి అమెరికాకు కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు. అఎn్గాన్‌పై గత నెలరోజులుగా దాడులు సాగిస్తున్నా యుద్ధం ఒక కొలిక్కిరాకపోవడంతో యుద్ధంపై తన శ్లేషణతో పాటు యుద్ధ లక్ష్యాలను సాధ్యమైనంత తొందరగా సాధించడానికి dలుగా కొన్ని టిప్స్ కూడా వాజ్‌పేయి వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చారు.
తాలిబన్లుదేశమంతా స్తరించి వున్న కారణంగా వైమానిక దాడులకే పరిుతమైతే లాభలేదని పదాతి దళాలను రంగంలోకి దించాల్సిందేనని ఆయన చెప్పారు. ఇంటలీజెన్స్ సమాచారం లేకపోవడం కూడా అమెరికాకున్నపెద్ద లోపమని ఆయన తేల్చారు. నార్తర్న్ అలయెన్స్‌కు సకాలంలో ఆయుధాలుఅందజేయకపోవడం ఈ యుద్ధంలో మరో లోపంగా వాజ్‌పేయి అభిప్రాయపడ్డారు. ఈరకమైన యుద్ధానికి అమెరికా ముందుగా సిద్ధపడినట్టుగా లేదని ఆయన అన్నారు. లోపాలను ఇప్పడిప్పుడే సవరించుకుంటున్నారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications