కాబూల్‌ః నెలరోజుల ముమ్మర దాడుల తర్వాత ఎట్టకేలకు కీలకమైన మజారేషరీఫ్ పట్టణాన్ని తాలిబన్ ప్రత్యర్ధి గ్రూప్ నార్తర్న్ అలయెన్స్ చేజిక్కించుకున్న వార్త అమెరికన్ వర్గాల్లో ఆనందోత్సాహలను నింపింది. అదే ఉత్సాహంతో అమెరికన్ సైనికులు శినివారం నాడు దాడులను ముమ్మరం చేశారు.
నార్తర్న్ అలయెన్స్ దళాలు కాబూల్‌ను ముట్టడించిన తర్వాత తాలిబన్ ప్రభుత్వం పతనం వరకు మాత్రమే తమ పాత్రను పరిుతం చేసుకోవాలని అమెరికా హెచ్చరించింది. కాబూల్‌లో తాలిబన్ల పతనం తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు dలుగా కాబూల్‌ను ఓపెన్‌సిటీగా వుంచాలని అమెరికా దేశాంగ మంత్రి కొలిన్‌పావెల్ ప్రతిపాదించారు. ఇదిలా వుండగా శనివారం నాడు కూడాపెద్దఎత్తున బాంబుల వర్షం అఎn్గాన్ పట్టణాలపై కురిసింది. మజారేషరీఫ్ జయం తర్వాత నార్తర్న్ అలయెన్స్‌సేనలు కాబూల్ దిశగా కదలడం ఆరంభించాయి. గుక్కతిప్పుకోకుండాదెబ్బdుద దెబ్బకొడితే తాలిబన్ల పనయిపోతుందని అమెరికన్‌సేనలు భాస్తున్నాయి.












Click it and Unblock the Notifications