పాక్‌పై జార్జ్‌బుష్ అనురాగం
న్యూఢిల్లీః భారత్ ఎంత గొంతుచించుకున్న అమెరికా మొగ్గు పాకిస్తాన్ వైపే వున్నదన్న షయం మరోసారి రుజువయింది. ప్రధాని వాజ్‌పేయితో చర్చల్లో భారత్ పట్ల సానుభూతితో మాట్లాడినట్టుగా కనిపించిన అమెరికా అధినేత జార్జ్‌బుష్ 24 గంటల్లోనే ప్లేటు ఫిరాయించి పాకిస్తాన్ పాట యధాధిగా ప్రారంభించారు.
ముషారఫ్ గౌరవార్ధం ఏర్పాటు చేసిన ందులో పాకిస్తాన్ పాటనే తనితీర పాడారు. కాశ్మీర్ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని కాశ్మీర్ సమస్యను భారత్-పాక్ కలసికట్టుగా పరిష్కరించాలని ఆయనకోరారు. బుష్, ముషారఫ్ సంయుక్త ప్రటనలో కూడా ఇదే షయం వక్కాణించారు.అఎn్గాన్ యుద్ధంలో తమకు సహకరిస్తున్న పాకిస్తాన్‌కు మరో 100 కోట్ల డాలర్ల సహాయాన్ని ఆయన ప్రకటించారు. పాకిస్తాన్ తమకు గట్టి ుత్రరాజ్యమని పాకిస్తాన్ నేత ముషారఫ్ ధృడమైన నాయకుడని బుష్ శ్లాఘించారు. ఐక్యరాజ్య సమతి వేదికపై భారత్‌ను దుయ్యబడుతు ముషారఫ్ ప్రసంగించిన తర్వాత కొన్ని గంటల తర్వాత బుష్, ముషారఫ్ భేటీ జరిగింది.












Click it and Unblock the Notifications