శాఖపట్నంః బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా మారింది. ఆదివారం సాయంత్రానికి కాకినాడకు 100 కిలో dుటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలు శాఖ, శ్రీకాకుళం, జయనగరం జిల్లాల్లోనూ ఉభయగోదావరి జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి.
క్రమంగా పశ్చిమ దిశగా కదులుతున్న ఈ వాయుగుండం ఆదివారం రాత్రికి శాఖ సdుపంలో తీరం దాటే అవకాశం వున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయని కేంద్రం తెలిపింది. వర్షాల ప్రభావంతో వాగులు, వంకలుపొంగే ప్రమాదం వున్న కారణంగా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. నెలరోజుల క్రితమే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను తుపాన్ అతలాకుతలం చేసిన షయం దితమే. మరోసారి తుపాన్ రుచుకపడటంతో ఈ సారి ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.












Click it and Unblock the Notifications