కాబూల్ చేరిన అలయెన్స్ దళాలు
కాబూల్‌ః అమెరికా వైమానిక దళం అందజేస్తున్న ఊతంతో నార్తర్న్ అలయెన్స్ దళాలు చెలరేగి పోతున్నాయి. మజారేషరీఫ్‌ను స్వాధీనం చేసుకున్న నార్తర్న్ అలయెన్స్ మరికొన్ని పట్టణాలపై కూడా పట్టు సాధించింది. మరోవైపు వైమానిక దాడుల బీభత్సానికి తాళలేక తాలిబన్లు తిరోగుస్తున్నారు.
చాలా ప్రాంతాలనుంచి ఖాళీ చేసి కొన్ని కీలక ప్రాంతాలకే వారు పరిుతమైపోతున్నారు. ఆదివారం నాడు కూడా అమెరికన్ వైమానిక దళాలు ముమ్మరంగా బాంబులతోఅఎn్గాన్‌పై దాడులు జరిపాయి. అమెరికా ఊతంతో నార్తర్న్ అలయెన్స్ దళాలు కాబూల్ వరకు చొచ్చుకుపోయాయి. అయితే అమెరికా ఆదేశాల వల్ల పొలిమేరల్లోనే ఈ దళాలు ఆగిపోయాయి. కాబూల్‌లోకి నార్తర్న్ అలయెన్స్ దళాలు చొచ్చుకుపోకుండా నిరోధించాలని పాకిస్తాన్ అమెరికాను కోరుతున్న షయం దితమే.
అమెరికా కూడా అలయెన్స్ దళాలు కాబూల్‌లో అడుగుపెట్టితే పరిస్థితి పూర్తిగా షుంచే అవకాశం వున్నదని భయపడుతున్నది. తాలిబన్లకు గట్టి పట్టువున్నా లేకున్నా నార్తర్న్ అలయెన్స్‌కు మాత్రం కాబూల్‌లో తీవ్ర వ్యతిరేకత వుంది.అందువల్ల అమెరికా ఆదేశాలు లేనుందున తాము పొలిమేరల్లోనే ఆగిపోయినట్టు నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది. తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చడం వరకే అలయెన్స్ పరిుతం కావాలని కొత్త ప్రభుత్వం పై ఆశలుపెట్టుకోవద్దని అమెరికా హెచ్చరిస్తున్నది.












Click it and Unblock the Notifications