న్యూఢిల్లీః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికార పర్యటన నిుత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం నాడు హోం మంత్రి అద్వానీ అధ్యక్షతన జరిగిన అంతర్‌రాష్ట్ర మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఢిల్లీలో ఆయన ప్రధానిని, ధ శాఖల మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన ధఅంశాలపై చర్చలు జరపుతారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు దేవేందర్‌గౌడ్, యనమల రామకృష్ణుడు కూడా ఢిల్లీ పర్యటనలో పాల్గొంటున్నారు. శనివారం నాడు అంతర్గత భద్రతకు సంబంధించినఅంశాలను చర్చించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా పాల్గొన్న అనంతరం ఆయన హైదరాబాద్ తిరిగివెళ్లుతారు. ప్రధాని నిర్వహిస్తున్న సమావేశంలో పోటోకు ముఖ్యమంత్రుల మద్దతునుకోరే అవకాశం వున్నదని తెలిసింది.












Click it and Unblock the Notifications