హైదరాబాద్‌ః ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిన కారణంగా కార్యకర్తలు కింది స్థాయి నేతలతో తనకు కొంత అంతరం ఏర్పడిందని దీన్ని తగ్గించుకోవడానికి తన ధానాలను మార్చుకునే ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అగ్రనేత చంద్రబాబు నాయడు పార్టీ కార్యకర్తలకు హాdు ఇచ్చారు.

అదే సమయంలో పార్టీ కార్యకర్తలు కూడా తాము మారి పార్టీ పటిష్టతకోసం కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఒక సdుక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ధంగాపేర్కొన్నట్టు తెలిసింది. ఈ శిక్షణ తరగతుల సందర్భంగా రోజూ కొన్ని గంటలపాటు పార్టీ కార్యకర్తలతో కలిసి గడపటం వల్ల వారిలో ఉత్సాహంపెరిగిందని ఆయన అన్నారు. అగ్రనాయకులకు కిందిస్థాయి కార్యకర్తలకు మధ్య ఏర్పడిన గ్యాప్‌ను పూరించడానికి ఈ శిక్షణ తరగతులు తోడ్పడ్డాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+