వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి జపాన్‌ పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గవర్నర్ల నియామకాన్ని కేంద్రం ఏకపక్షంగా కొనసాగించరాదని ఈ షయంలో రాష్ట్రప్రభుత్వాలతో ముందుగా సంప్రదింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన సూచనకు అంతర్‌రాష్ట్ర మండలి ఆమోదం లభించింది.

శుక్రవారం నాడు జరిగిన అంతర్‌రాష్ట్రమండలి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. గవర్నర్లుగా రాజకీయ వేత్తలను నియుంచడాన్ని ఆయన మర్శించారు. 163వ అధికరణ కింద గవర్నర్లకు లభిస్తున్న చక్షణాధికారాలు కూడా అపరిుతంగా వున్నాయని ఆయన చెప్పారు. సమావేశం వరాలను చంద్రబాబు సాయంత్రం లేకరుల సమావేశంలో వరిస్తూ, గవర్నర్ల నియామకంలో సంబంధిత రాష్ట్రానికి ప్రమేయం వుండాలని మండలిఅంగీకరించినట్టుగా చెప్పారు.

గవర్నర్‌గా పదdరమణ చేసిన వ్యక్తులను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి అనుమతించరాదని కూడా మండలి అభిప్రాయపడింది. చమురు ఉత్పత్తి రాష్ట్రాలైన తుళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రకు రాయల్టీ చెల్లించాలనే డిమాండ్‌పై కూడా సమావేశంలో చర్చజరిగిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతగా రేడియో, టీdస్టేషన్లను నిర్వహించుకునేందుకు అనుమతించాలని కూడా ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X