తగ్గనున్న ఐఎస్‌డి రేట్లు
న్యూఢిల్లీః భారత రెగ్యులేటరీ అథార్టీ సిఫారసులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ భాగంలోకి ప్రైవేట్ టెలీకామ్ ఆపరేటర్లను వచ్చే ఏడాది నుంచి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తత్పలితంగా ఐఎస్డీ కాల్స్ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం వుంది.
ఐటి, టెలీకామ్ శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్ ఈ షయం చెప్పారు. ఐఎస్‌డి షయంలోట్రాయ్ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిందని ఆయన వెల్లడించారు.ట్రాయ్ అన్ని సిఫారసులను ప్రభుత్వం
ఆమోదించాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. ఎస్‌ఎన్‌ఎల్ పెట్టుబడుల ఉపసంహరణపై దీని ప్రభావం ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు. రెండు మూడు వారాల్లో లైసెన్సింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications