కాబూల్‌ః కాబూల్‌ను వశపర్చుకున్న తర్వాత నార్తర్న్‌ అలయన్స్‌ బలగాలు కాబూల్‌ల హత్యలు, ఊచకోతలు, మానభంగాలకు పాల్పడినట్టు ప్రత్యక్ష్య సాక్షులు చెబుతున్నారు.


దాదాపు 300 మందిపైగా పాకిస్తాన్‌,అరబ్‌ సైనికులను కిరాతకంగా వధించిన అలయన్స్‌ దళాలు తాలిబన్‌ మద్దతుదారులైన వారిని కూడా వదిలిపెట్టలేదని లొంగిపోయినప్పటికీ వారిని కూడా ఊచకోత కోస్తున్నట్టుగా వారు చెప్పారు.

కాబూల్‌ను నార్తర్న్‌ అలయన్స్‌ దళాలుస్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లలోనిఅఎn్గాన్లకు లొంగిపోతే క్షమాభిక్ష ప్రసాదించనున్నట్టుగా అలయన్స్‌ నేత బర్హనుద్దీన్‌ రబ్బానీ ప్రకటించారు.అఎn్గాన్ల షయం ఎలా వున్నా తాలిబన్లకు మద్దతునిచ్చినఅరబ్బులు, పాకిస్తానీలను అలయన్స్‌ దళాలు దారుణంగా కాల్చిచంపేస్తున్నాయని ఇబద్‌ ఉర్‌ రహమాన్‌ అనే సాక్షి చెప్పారు. పొడవైన గడ్డంతో కనిపించిన వారందరిన, పుష్తూ భాష మాట్లడలేని వారిని అక్కడికక్కడే కాల్చిచంపుతున్నారని ఆయన వెల్లడించారు. dధుల్లో చ్చలడిగా తిరుగుతూ ఇళ్లలోకి చొరబడుతూఅఎn్గాన్‌ మహిళలు, మైనర్‌ బాలికలపై అత్యాచారాలను అలయన్స్‌సైనికులు సాగిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. దోపిడీలకైతే అంతులేదని ఆయనపేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+