వాజ్‌పేయి జపాన్ పర్యటన
న్యూఢిల్లీః ప్రధాని వాజ్‌పేయి వచ్చేనెలలో జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. డిసెంబర్ ఏడునుంచి ఆయన జపాన్‌లో పర్యటిస్తారని అధికారవర్గాలు చెప్పాయి. ద్వైపాక్షిక అంశాలతో పాటు అఎn్గానిస్తాన్ పరిణామాలను ఆయన జపాన్ నేతలతో చర్చిస్తారు.
వాజ్‌పేయి పర్యటనకు ముందుగా దేశాంగ శాఖ కార్యదర్శి చోకిలా అయ్యర్ ఈ నెల 17న జపాన్ బయలుదేరి వెళ్లుతున్నారు. జపాన్‌లో ప్రధాని వాజ్‌పేయి గౌరవార్ధం ఆ దేశ రాజు, ప్రధానమంత్రి డిడిగా ప్రత్యేక ందును ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి వాజ్‌పేయి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జపాన్ సందర్శించాల్సివుండగా గుజరాత్ భూకంపం వల్ల ఇది వాయిదా పడింది.












Click it and Unblock the Notifications