గవాస్కర్, ఆనంద్‌లకు అవార్డులు
న్యూఢిల్లీ: హాకీ క్రీడారంగంలో చేసిన ఎనలేని కృషికి గాను ధ్యాన్ చంద్‌కుకె.కె. బిర్లా ఫౌండేషన్ ఆల్ టైమ్ గ్రేట్ పర్సన్స్ అవార్డు లభించింది. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్‌కు,చెస్ ఛాంపియన్ ఆనంద్‌కు లింగ్ లెజెండ్ అవార్డులు లభించాయి.
అవార్డు కింద లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తారు. శతాబ్దంలో శేష కృషి చేసినక్రీడాకారులకు ఇద్దరికి ఈ అవార్డులు ఇవ్వాలని కె.కె. బిర్లా ఫౌండేషన్ నిర్ణయించింది. దీంతో గవాస్కర్, ఆనంద్‌లకు ఇద్దరికి ఈ అవార్డులు లభించాయి.
అమ్స్‌స్టరడమ్‌లో 1928లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఒక్కడేఅయి తొలి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టి భారత్ కలలను ధ్యాన్ చంద్ నిజం చేశారని ఫౌండేషన్ ప్రశంసించింది. గవాస్కర్, ఆనంద్‌లు భారత క్రీడారంగానికి ఎనలేనిసేవలు చేశారని కొనియాడింది.












Click it and Unblock the Notifications