కోల్‌కత్తా: మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్‌ను తొలగించాలనే తమ డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రతిస్పందన కోసం చూస్తున్నామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి నిరంజన్ షా అన్నారు. ఐసిసి ప్రతిస్పందన వచ్చిన తర్వాతనే తదుపరి చర్యకు దిగుతామని ఆయన బుధవారంనాడు అన్నారు. ఐసిసి నుంచి తమకు జవాబు రావాల్సి వున్నదని, ఆ తర్వాతే ఏమైనా చెప్పగలమని ఆయన అన్నారు.

ప్రతిష్టంభనను తొలగించడానికి రాజీ ఫార్ములా ఏదైనా వుందా అని అడిగితే ఆ రకంగా ఏదీ వుండదని జవాబిచ్చారు.పెనాల్టీపై ఐసిసి చైర్మన్ మాల్కం గ్రే మాత్రమే నిర్ణయం తీసుకోగలరని, మ్యాచ్ రెఫరీ ఒకసారిపెనాల్టీ వేసిన తర్వాత రాజీ ఫార్ములా ఏదీ వుండదని ఆయన అన్నారు.
దక్షిణాఫ్రికాతో ఈ నెల 24వ తేదీ నుంచి జరుగనున్న మూడో టెస్టుకు మ్యాచ్ రెఫరీగా మైక్ డెన్నిస్‌ను తొలగించాలని లేదా ఆరుగురు భారత క్రికెటర్లపై వేసిన కఠినపెనాల్టీని పెండింగ్‌లో పెట్టాలని బిసిసిఐ డిమాండ్ చేసింది.

Click it and Unblock the Notifications