పాట్నాః బీహార్ లోని ముజఫర్ పూర్- జామూసెక్షన్లలోని దుdు రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి జరిగినఘోర రైలు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. హౌరా వెళుతున్న మొకామా - హౌరా ప్యాసింజర్‌రైలును ఎదురుగా వచ్చిన రైల్ ఇంజన్ ను డీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో మరో ఇంజన్ ను పంపాల్సిందిగా డ్రైవర్ సdుపంలోనిస్టేషన్ ను కోరారు. ఇంజన్ కు మరమ్మతులు చేసేందుకు పంపినపైలట్ ఇంజన్ ుతిdురిన వేగంతో వచ్చి ప్యాసింజర్‌రైలును డీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
మృతుల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మాత్రమే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కనీసం 25 మంది మరణించినట్లు స్థానికులు చెబుతున్న వరాలను బట్టి తెలుస్తున్నది. ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications