న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా, భారత జట్ల మధ్య ఈ నెల 24వ తేదీ నుంచి జరిగే మూడో క్రికెట్ టెస్టుకు మ్యాచ్ రెఫరీని మార్చాలనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) త్రోసి పుచ్చింది. మూడో టెస్టుకు మైక్ డెన్నిస్‌ను మ్యాచ్ రెఫరీగా తొలగించబోమని ఐసిసి స్పష్టం చేసింది. భారత క్రికెటర్ల శిక్షను తగ్గించడం గురించి పరిశీలిస్తామని చెప్పింది. బిసిసిఐ డిమాండ్లను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సమర్థించడం భారత్‌కు కొంత ఊరట. అయితే, డెన్నిస్‌ను తొలగించాలనే తమ డిమాండ్‌పై రాజీ పడే ప్రసక్తి లేదని బిసిసిఐ స్పష్టం చేసింది.

Click it and Unblock the Notifications