కోల్‌కత్తా: ఇంగ్లాండుతో మొహలీలో జరిగే తొలి టెస్టుకు భారత బ్యాట్స్‌మన్‌వీరేంద్ర షెహవాగ్ ఎంపిక ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)తో తటస్థ వేదికపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) సంసిద్ధత వ్యక్తం చేసింది. శనివారంనాడు కౌలాలంపూర్‌లో బిసిసిఐ ప్రతినిధులతో చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని ఐసిసి బిసిసిఐకి తెలియజేసింది.

ఇదిలా వుంటే, మొహలీ టెస్టుకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి.

Click it and Unblock the Notifications