గుంటూరుః గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లోపీపుల్స్ వార్ నక్సలైట్ల ఒకరు మరణించారు. దాచేపల్లి సమీపంలోని శ్రీనగర్ సమీపంలో పోలీసులకు నక్సలైట్లు తారసపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, నక్సలైట్లు మధ్య గంటసేపుపైగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక నక్సలైట్లు మరణించినట్లు పోలీసులువివరించారు.
గుంటూరు జిల్లా పల్నాడులో నక్సలైట్ల కదలికలు వున్నప్పటికీ అక్కడ ఎన్ కౌంటర్ జరగడం, ఒక నక్సలైట్ మరణించడం సంచనలం సృష్టించింది.












Click it and Unblock the Notifications