ఆసిఫాబాద్ కోర్టు భవనంపేల్చివేత
హైదరాబాద్‌ః రాష్ట్రంలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు కొనసాగిస్తున్న విధ్వంసకాండ శనివారం నాడు కూడా కొనసాగింది. శనివారం నాడు నక్సల్స్ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కోర్టు భవనాన్ని నక్సల్స్ పేల్చివేశారు.
కోర్టుల భవన ప్రాంగణంలోనిఅసిస్టెంట్ సెషన్‌స్ జడ్జి, ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కార్యాలయాలను పిడబ్లుజీ నక్సలైట్లుపేల్చివేశారు. ఆరుగురు సభ్యుల నక్సలైట్ల బృందం ఈ దురాఘాతానికి పాల్పడింది.ఈ సంఘటనలోవిలువైన పత్రాలతో పాటు కోర్టు భవనంలోనివిలువైన ఆభరణాలు కూడా ధ్వంసమైనట్టుగా పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
