రాజమండ్రిః తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ బాలిక, మరో నలుగురు మహిళలు మరణించారు.

రాజమండ్రిః తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ బాలిక, మరో నలుగురు మహిళలు మరణించారు.

వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును డీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.చిన్నారి బాలికతో పాటు కారులో ప్రయాణిస్తున్న మహిళలంతా మరణించడంతో ఈ ప్రాంతంలోవిషాదఛాయలు అలముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+