కొండా వ్యవహరం-ఇరకాటంలో కాంగ్రెస్?
హైదరాబాద్:కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ భర్త కొండామురళీధర్ వ్యవహారంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీఇరకాటంలో పడింది. ఇప్పటి వరకు సురేఖ భర్తనువెనుకేసుకొచ్చిన ఆ పార్టీ ఇప్పుడు డైలామాలోపడింది. మురళీధర్ బాధితులమని చెప్పుకుంటోన్న రెండు కుటుంబాలకుచెందిన కొంతమంది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలనుసందర్శించి పిటిషన్లు సమర్పించారు. తమ భర్తలనుమురళీధర్ హత్య చేశాడని ఇందిర, విజయలుఆరోపిస్తున్నారు.
ఇప్పటికీ తమ కుటుంబాలనుఆయన వేధిస్తున్నాడని వారు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడుకు బుధవారం పిటిషన్లుసమర్పించారు. అంతేకాకుండా, సిఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి కూడా వారు వినతి పత్రాలను అందచేశారు.వై.ఎస్. కాళ్ళ మీద పడి వారు వేడుకున్నారు.స్పీకర్ ప్రతిభా భారతి, టిఆర్ ఎస్ నేత చంద్రశేఖర్ రావును కూడావారు కలిసారు.












Click it and Unblock the Notifications