బ్రిటన్ ప్రధాని పాక్ యాత్ర
ఇస్లామాబాద్‌ః భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశ్యంతో బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ ఈ నెల ఏడున ఇస్లామాబాద్ సందర్శిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఆయన ఈ యాత్ర చేపట్టినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
