ఏప్రిల్ 29న ఎంసెట్-2002
హైదరాబాద్‌ః మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షను ఏప్రిల్ 29న నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎంసెట్‌తో పాటు వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ తేదీలను ఖరారు చేసినట్టుగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జయరామిరెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
