గ్రామసచివాలయ వ్యవస్థకుశ్రీకారం
న్యూఢిల్లీః సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. సరిహద్దుల్లో పాకిస్తాన్ బలగాలు కవ్వింపులు లేకుండా కాల్పులు జరుపుతుండటంతో రెచ్చిపోయిన భారత్ జవాన్లు ఎదురు దాడికి దిగారు. పాకిస్తాన్ సైనికులకు చెందిన 15 బంకర్లను
ధ్వంసం చేయడంతో పాటు అరడజను మంది పాకిస్తాన్ సైనికులను కాల్చిచంపారు.












Click it and Unblock the Notifications
