తీవ్రవాదులపై కత్తులు దూసిన పాక్
ఇస్లామాబాద్‌ః భారత-పాక్ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో పాకిస్తాన్ తీవ్రవాదులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. లష్కర్-ఎ-తొయిబా, జైషేమహమ్మద్ కు చెందిన 150 మంది తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం అరెస్టుచేసింది. తీవ్రవాద సంస్థలకు చెందిన పలు కార్యాలయాలపై పాక్ ప్రభుత్వం దాడులు జరిపింది. అమెరికా ఒత్తిడి కారణంగానే పాకిస్తాన్ ఈ చర్యలు ప్రారంభించిందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
