రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మభూమి
హైదరాబాద్‌ః 16వ విడత జన్మభూని కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో ప్రజలు స్థానిక సమస్యలపై అధికారులను నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్ల్యేలు తమ నియోజక వర్గాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జన్మభూమితో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవ వాతావరణం నెలకొన్నది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని మేడికొండూరూలో 19లక్షల వ్యయంతో నిర్మించిన ఎం.డి.ఓ కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
