ఉయ్యారు జన్మభూమిలో ఉద్రిక్తత
విజయవాడః కృష్ణా జిల్లా ఉయ్యూరులో బుధవారం ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు పాల్గొన్న ఈ జన్మభూమి కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు రభస సృష్టించారు. ప్రజా సమస్యలపై మంత్రిని నిలదీశారు.












Click it and Unblock the Notifications
