పోలీసు కమ్యూనికేషన్లకుపెద్దపీట
హైదరాబాద్‌ః పోలీసు విభాగంలో ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం నాడిక్కడ, అఖిల భారత పోలీసు రేడియో అధికారుల సదస్సుకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సదస్సు మూడురోజుల పాటు జరుగుతుంది.












Click it and Unblock the Notifications