తీవ్రవాదం వేరు..జీహాద్ వేరుః పాక్
ఖాట్మండూః సార్క్ వేదికపై కూడా పాకిస్తాన్ తన బుద్ధి పోనిచ్చుకోలేదు. తీవ్రవాదనికి... స్వతంత్ర పోరాటానికి తేడా గ్రహించాలని సార్క్ సదస్సులో ప్రసంగించిన పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అన్నారు. గట్టిగా గిల్లి జోలపాడిన చందంగా కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని సమర్ధించుకుంటూనే భారత్ శాంతి మార్గాన నడవాలని ముషారఫ్ ధర్మ పన్నాలు పలికారు. ఆసియా ఉపఖండంలో శాంతి విలసిల్లాలంటే భారత్ - పాకిస్తాన్ ల మధ్య చర్చలు జరగాలని ముషారఫ్ సార్క్ వేదిక నుంచి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
