వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్లెయిర్ తో చంద్రబాబు సమాలోచన
హైదరాబాద్‌ః ఆంధ్రరాష్ట్ర రాజధాని హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ తో చంద్రబాబు సుమారు అరగంట సేపు సమాలోచనలు జరిపారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో గుడ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ప్రారంభించిన బ్లెయిర్ డిఎఫ్‌ఐడి పధకం కింద ఆంధ్రకు మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు బ్లెయిర్ హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు బ్లెయిర్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
Comments
Story first published: Sunday, January 6, 2002, 23:53 [IST]