బ్లెయిర్ ను అలరించిన తెలుగుపల్లె
మహబూబ్ నగర్‌ః మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం బ్రిటన్ అధ్యక్షుడు టోనీ బ్లెయిర్ ను అలరించింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బ్లెయిర్ సతీసమేతంగా వట్టెం గ్రామం చేరుకున్నారు. వట్టె గ్రామం బ్లెయిర్ దంపతులకు సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికింది. వట్టెంలో బ్రిటన్ నిధులతో నిర్మించిన బాలికల ప్రాధమిక పాఠశాల ను బ్లెయిర్ ప్రారంభించారు.
అనంతరం బ్లెయిర్ హెలికాప్టర్ లో నేరుగా బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి పోయారు.












Click it and Unblock the Notifications
