భారత, పాక్‌లకు దలైలామా హితవు
సార్‌నాథ్: సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత, పాకిస్థాన్‌లకు సూచించారు.
ఇరు దేశాలు సంయమనం పాటించాలని, చర్చలకు మొగ్గు చూపాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారానికి హింస సమాధానం కాదని ఆయన అన్నారు. సమస్యలు చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని, హింస వల్ల జరిగే సంభవించే పరిణామాలను ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
