నిజామాబాద్‌ జిల్లాలో నక్సల్‌ హతం

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్‌ మరణించాడు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగింది.

నిజామాబాద్‌ జిల్లా కమ్మర పల్లి మండలం షేర్‌బాగ్‌ గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు నక్సల్స్‌ కాల్పులు జరిపారు.వెంటనే అప్రమత్తులైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక నక్సలైట్‌ మరణించాడు. మరో నక్సలైట్‌ పారిపోయాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+