వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిండామునిగిన నెల్లూరు జిల్లా
నెల్లూరుః అకాల వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అయింది. గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కిరుస్తున్న వర్షాలు జిల్లాకు తీరని నష్టం కలిగించాయి. సుమారు వందకోట్ల రూపాయల మేర పంట నష్టం వాటల్లిందని అంచానా వేస్తున్నారు. బుధవారం కూడా నెల్లూరులో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గూడూరు, కావలిలో కూడా భారీ వర్షాలు కురిశాయి..
Comments
Story first published: Wednesday, January 9, 2002, 23:53 [IST]