వచ్చేనెల తిరుమల రోప్ వే ప్రారంభం
చెన్నయ్‌ః ప్రపంచప్రసిద్ధి గాంచిన తిరుమలకు ఫ్రిబ్రవరి నెలలో రోప్ వే నిర్మాణం పనులు చేపట్టనున్నారు. సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టును ఏడాదిన్నర లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే ఇది ప్రతిష్ఠాత్మకమైన రోప్ వే అవుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సిఎండి ఆంజనేయరెడ్డి బుధవారం చెన్నయ్ లో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా బుధవారం చెన్నయ్ లో నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు.












Click it and Unblock the Notifications
