టిఆర్‌ఎస్ మేయర్ అభ్యర్ధి నాయిని
హైదరాబాద్‌ః హైదరాబాద్ మేయర్ అభ్యర్థిని తెలంగాణా రాష్ట్ర సమితి చివరి క్షణంలో మార్చివేసి అన్ని వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లైఫ్ స్టయిల్ అధినేత, ప్రముఖపారిశ్రామిక వేత్త మధుసూధన రెడ్డిని తొలుత టిఆర్‌ఎస్ తన మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్ల్యే నాయని నర్సింహారెడ్డి, మరో ఇద్దరు కూడా టిఆర్‌ఎస్ తరపున నామినేషన్లు వేశారు. ఒక వార్తాపత్రిక అధినేత, పారిశ్రామిక వేత్త ఒత్తిడి మేరకు మధుసూధన్ రెడ్డిని మేయర్ అభ్యర్థిగా నిలిపారనే వ్యాఖ్యలు వినిపించాయి. మేయర్ పోరు రసవత్తరంగా మారడంతో మధుసూధన్ రెడ్డి కాకుండా బాగా రాజకీయ అనుభం వున్న నాయని నర్సింహారెడ్డిని మేయర్ అభ్యర్థిగా టిఆర్‌ఎస్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications
