పాక్‌పై అద్వానీ ధ్వజం
వాషింగ్టన్: పాకిస్థాన్‌పై భారత హోం మంత్రి ఎల్.కె. అద్వానీ తీవ్రంగా ధ్వజమెత్తారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దౌత్య ప్రచారం చేపట్టే కార్యక్రమంలో అద్వానీ తన మొదటి రోజు అమెరికా పర్యటనలో అమెరికా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
మిలిటెంట్లపై మరింతగా ఉక్కుపాదం మోపాలని అద్వానీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి కాలిన్ పావెల్ పాకిస్థాన్‌కు సూచించారు.












Click it and Unblock the Notifications
