అనంత సిిపిఎం మహాసభల్లో ఐక్యతారాగం

అనంతపురంః అనంతపురంలో సిపిఐ రాష్ట్ర సదస్సు గురువారం ప్రారంభమైంది. సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులు మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సుకు విచ్చేశారు. వామపక్ష పార్టీల జెండాలతో అనంతపురం ఎర్రబారింది. సామ్రాజ్యవాద శక్తులపట్ల అప్రమత్తంగా వుండాలని సిపిఎం జాతీయ కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ పిలుపునిచ్చారు.

జాతీయ స్థాయిలో సిపిఐ, సిపిఎం పార్టీలు ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం వున్నదని ఈ సదస్సుకు అతిధిగా వచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి సభాముఖంగా పిలుపునిచ్చారు. ఇంకా పలువురు సిపిఐ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+