వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాడెన్ కోసం పాక్‌లో వేట
లండన్:
ఒసామా
బిన్
లాడెన్‌ను,
అతని
కీలక
అనుచరులను
పట్టుకోవడానికి
అమెరికా
పాకిస్థాన్‌లో
దాడులు
నిర్వహిస్తుందని
సీనియర్
సైనికాధికారి
ఒకరు
చెప్పారు.
ఉగ్రవాదంపై
పోరును
అఎn్ఘానిస్థాన్
వెలుపలకు
విస్తరించడంతో
భాగంగా
అమెరికా
ఈ
దాడులు
నిర్వహిస్తుందని
ఆయన
చెప్పారు.
తొరబొరా గుహలపై దాడి చేసిన తర్వాత లాడెన్ పాకిస్థాన్‌కు పారిపోయి వుండవచ్చుననే వార్తలు వెలువడుతున్నాయి. తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ అఎn్ఘానిస్థాన్ దక్షిణ పర్వత ప్రాంతంలోకి పారిపోయినట్లు అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Comments
Story first published: Thursday, January 10, 2002, 23:53 [IST]